Tuesday, September 22, 2009

మగధీర కొత్త సన్ని వేశాల తర్వాత ...

కొత్త సీన్స్ ఏంటి?

- శ్రీహరి, చరణ్ కలిసి ఉదయ్గఢ్ వెళ్లి రాకుమారిని తప్పించే ప్లాన్స్ వేయటం, మధ్యలో విలంతో ఒక చిన్న ఫైఠ్, ఘోరా తో ఒక చిన్న సన్నివేశం.

సినిమా కి వాటి అవసరం ఏంటి?

-ఆ సీన్స్ లేకమునుపు చరణ్ ఉదయగఢ్ వెళ్లాక చివరి సీన్ లో అకస్మాత్తుగా స్రీహరి కనిపించటం కొద్దిగ కంటిన్యుటీ లేనట్లు గా అనిపించింది. ఆ కొత్త సీన్స్ కలిపాక కొంచెం కంటిన్యుటీ పెరిగింది.

కొత్త సన్నివేశాలు ఎలా ఉన్నాయి?

- ఎక్కువ శాతం హెలికాప్టర్ ని జీపు గుద్దే సన్నివేశం తో పోలి ఉన్నాయి. అంటే అవి చూడగానె కొద్దిగా నవ్వొచ్చే విధంగా ఉన్నాయి. ఇంకొ రకంగా చెప్పాలంటే అరవ సినిమా లో ఫైట్లలాగా ఉన్నాయి కొద్దిగా.

కొత్త సన్నివేశాల కోసం మగధీర మళ్లీ చూడాలా?

-అవసరం లేదు

3 comments:

Anonymous said...

అవసరం లేదు ..చూడనవసరం లేదు

Kathi Mahesh Kumar said...

ఆ సీన్లకోసం మళ్ళీ సినిమాను చూసిన మీ ధైర్యానికి నా జోహార్లు.

పుల్లాయన said...

మహేష్ గారు,
కొత్త సీన్స్ కోసం సినిమా కి వెళ్లలేదు, పాత సీన్స్ కోసమే వెళ్లాను. మళ్లీ చూడాలనిపించి వెళ్లాను. :)