Monday, March 1, 2010

చిరు వెంటే బాబు :)


7 comments:

రమణ said...

సాక్షి వాడి వార్తలకు అంత ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. వాడు రాసిన సంఘటనలకు, ప్రతి పక్షనేతలంతా వెళ్లారు. ఇలాంటివి రెండు మూడిటిని ఆధారంగా చేసుకొని విషయాన్ని generalize చెయ్యడం, పైగా దాన్ని విశ్లేషించడం, సాక్షికే చెల్లింది.

పుల్లాయన said...

రమణ,

మీరు చెప్పింది correct. సాక్షి వాడు రాసిన ఈ వార్త కి అంత ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు. కానీ media ఇలా తయారవ్వటం 'ఈనాడు' నుంచే మొదలయ్యింది. no media is unbiased these days. so ఎవరికి నచ్చిన వార్తలను వాళ్ళు పాపులర్ చేసుకోవటమే :)

Anonymous said...

బాబు is dangerous. అతను ఎర్రబాబులు ఇడ్లీ చికెన్ నారాయణను,రాఘవులును పక్కన కూర్చోపెట్టుకుని లొల్లిచేయటం చౌదరాయణ సంబంధం. సాక్షి ఈనాడుకంటే నయమే

Anonymous said...

చిరంజీవి మనసు మంచిది. బాబు మనసు కలుషితం. అతను అడుగుపెడితే అరిష్టం. రాష్ట్రమంతా దుర్భిక్షం.

Anonymous said...

చిరంజీవి మనసు మంచిది. బాబు మనసు కలుషితం. బాబు, రామోజీ, రాఘవులులు, నారాయణ కదళీవనంలో కోతులమాదిరి గోలచేస్తున్నారు. బాబు అడుగుపెడితే అరిష్టం.

Anonymous said...

vare ramana apara me kula gajji
eenadu kante vanda retlu sakshi nayam ..

asalu rashtra vibajana meda spastamina abiprayamleni vadu nayakudu ela avutadu ra kamma nakodaka

రమణ said...

అనానిమస్సు,

కులగజ్జి ఎవరికో నీ కామెంటు చూస్తే తెలిసిపోతుంది.