గుంటూరు జిల్లా పర్యటన లో చిరు రాజకీయ నాయకులకు సహజంగా ఉండని మానవత్వాన్ని చాటారు. రెండేళ్ల క్రితం bike accident జరిగి కొమా లో ఉన్న ఒక అభిమానిని శంకర్ దాదా సినిమా లో లాగా కదిలించటానికి ప్రయత్నించారు. చిరు ని చూసి ఆ అభిమాని రెండు మూడు సార్లు కళ్లరెప్పలు ఆర్పాడు. అతనిలో కొంచెం కదలిక వచ్చింది. అతని ఇంటికి వెళ్ళటం schedule లో లేకపోయినా, ఒక నాయకుడు అతని విషయం చెప్పేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి 45 నిముషాలు గడిపాడు. అంటే కాకుండా nims లో వైద్యం చేయిస్తానని మాట కూడా ఇచ్చారు.
ఇక ఇంకో సంఘటన లో కళ్ళు అంతగా కనపడని ఒక ముసలి దంపతులు కాన్వాయ్ దగ్గరకు రావటం గమనించిన చిరు, తన వాహనం దిగి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వారికి కంటి చికిత్స ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చాడు. ఇంకో సందర్భం లో ఆత్మ హత్య చేసుకున్న కుటుంబం లో ఒక తల్లి పిల్లలను ఎలా చదివించాలి అని బాధ పడుతుంటే, మొదట ఇచ్చిన 25 వేలకు అదనంగా పిల్లల చదువుల కోసం ఇంకో 25 వేలు ఇచ్చి ఉన్నత విద్య కోసం తనకు తెలిసిన వల్ల కాలేజ్ లో సీటు ఇప్పిస్తానని చెప్పారు.
ఇలా అన్నీ చోట్ల చిరు మానవత్వాన్ని చూపించారు. విచిత్రం ఏంటంటే చిరు shakehand ఇవ్వలేదని, ఒక ఊరికి రాలేదని ఎవరన్నా అభిమాని చిరు ని తిడితే మాత్రం box పెట్టి మరీ రాసే మీడియా వాళ్ళు ఈ విషయాలకు కనీస coverage కూడా ఇవ్వకపోవటం.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
3 comments:
మాష్టారూ మొదటి పేరా సినీమాటిక్గా అనిపించలేదూ...? :)
chiru ni bammardi ni kuda pilisthe guntur disributors ninnu cheppulatho kodatru nikendukanna politicis adadani chetul;o vodipoina munda adi sonthsvurulo adi oka party adyaksudiga
ఒరే క్రాంతి, అసలు నీకు నీ పేరు బయటపెట్టుకునే దమ్ము, ధైర్యంలేదుగానీ చిరంజీవిమీదపడి ఏడుస్తావెందుకురా. రాష్ట్రంలోని వైశ్యులందరూ(GMRవంటి వ్యాపార దిగ్గజాలతోసహా) పాలకొల్లులో సర్వశక్తులన్నీ ఒడ్డటం, చిరంజీవిపక్షంలోని వృద్ధజంబూకం హరిరామజోగయ్య, మరికొందరు చేసిన పిచ్చిపనులవలన పీఆర్పీ అక్కడ ఓడిపోయింది.
క్రాంతిగా, నీకు దమ్ముంటే నీ ప్రొఫైల్ బయటపెట్టరా.
-సూర్య
Post a Comment