Monday, June 7, 2010

పోలవరం నిర్వాసితులతో 'చిరు'

ఒక ప్రొజెక్టు ను ఎంత బాగా చేసినా దాన్ని ఒక logical end/conclusion కు తీసుకు రావటం చాలా ముఖ్యం. చిరు కు మంచి మార్కులు తెచ్చిపెట్టిన పోలవరం యాత్ర లో భాగంగా చిరు ఖమ్మం, గోదావరి జిల్లాల్లోని నిర్వాసితులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు విన్నారు. మొక్కుబడిగా 'మమ' అనిపించటమో లేకపోతే "రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా?" అంటూ ఒక standard చౌక బారు విమర్శ చేయటమో కాకుండా ఒక పద్ధతి ప్రకారం నిర్వాసితులతో కూడా భేటీ అయ్యి రాజకీయ ప్రసంగాలతో సమయం వృధా చేయకుండా ఎక్కువ సమయం నిర్వాసితులతోటే మాట్లాడించి వారి సమస్యలను విని వాటిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు చిరు.All the Best Chiru.



1 comment:

Vinay Chakravarthi.Gogineni said...

రాజకీయ ప్రసంగాలతో సమయం వృధా చేయకుండా ఎక్కువ సమయం నిర్వాసితులతోటే మాట్లాడించి వారి సమస్యలను విని వాటిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు చిరు.


chiranjevilo nachhindi adenandi....
coool ga vuntaadu evari meeda tondarapadi comment cheyadu.