ఉప్పొంగిన అభిమానం అంటే సొంత పత్రికలో, సొంత ఛానెల్ లో, అరువు తెచ్చుకున్న ఇంకో ఛానెల్లోనో 24 గంటలు ఉప్పొంగిన అభిమానం అంటూ ఊదరు కొట్టుకోవటం కాదు, రెండు నెలల ముందు యాత్ర తేదీలను చెప్పి యేర్పాట్లు చేయమని MLA, MP ల వారసులతో కోట్లు ఖర్చు పెట్టించి 100 కి పైగా వాహనాలతో కాన్వ్యాయ్ పెట్టి, లారీ లలో జనాలను తరలించి అది సొంత బలంగా డబ్బా కొట్టుకోవటం కాదు. అతి తక్కువ ప్రచారం తో ఒకరు తరలించకుండా సొంతంగా అడుగడుగునా, ఊరూరా, పల్లె పల్లెనా వేలల్లో తరలివస్తే దాన్ని ఉప్పొంగిన అభిమానం, జన నీరాజనం అంటారు.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
3 comments:
Inta prjaabhmaanamu unna pedda manishi sonta oorlo enduku odipoyaado.. :) :) :)
--Common man
anonymous,
:)
andhraprabha,
"నిన్నటివరకు చిరు సభలు జనాల్లేక వెలవెలపోయాయి. పోలవరం యాత్రేమో తుస్సు.. "
ఒక సారి పోలవరం యాత్ర వి కొన్ని photo లు నా బ్లాగ్ లో ఉన్నాయి..ఒక సారి చూడండి.
"మీరన్నట్టు మీడియా కూడా మెగాస్టారును పట్టించుకోలేదు"
ఇది చాలా కరెక్ట్. media కి నిజానిజాల కన్నా sensation లు కావాలండి.
:)
ఒక హీరోగా ఆయన్ని అందరూ అభిమానిస్తారు ... ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం కాదు! ఇలాంటి యాత్ర బాబూమోహన్ చేసినా ఆయన స్థాయికి తగినట్టు జనాలు వస్తారు.
Post a Comment