PS: అదిరింది > బాగుంది > బానే ఉంది > average > చెత్త
సినిమా ని variety గా cut చేసి చూస్తే ఇలా ఉంది
ఫస్ట్ హాఫ్:
మొదటి 20 నిముషాలు = average
తర్వాత గంట = బాగుంది
సెకండ్ హాఫ్:
ఫ్లాష్ బ్యాక్ ముందు= బానే ఉంది
ఫ్లాష్ బాక్, ముగింపు = average
Overall: సినిమా "బానే ఉంది"
చివరి 40 నిముషాలు భాస్కర్ అంత convincing గా తీయలేక పోయాడు. But oveall pretty descent effort by Bhaskar and the movie is any day much better than regular telugu commercial flicks.
సినిమా లో నాకు నచ్చిన విషయాలు:
* first half బాగుంది
* రూబా రూబా పాట theatre లో అదిరిపోయింది. theatre sound system కి ఆ బీట్స్ సూపర్ గా వచ్చాయి. ఆ పాటలో ఒక step నాకు పిచ్చపిచ్చగా నచ్చింది.
* చరణ్ చివర్లో జెనీలియా ని అనుకరించే సీన్ బాగుంది. జెనీలియా 'యో'..'యో' episode నచ్చింది నాకు.
ఎవరు ఈ సినిమా చూడొచ్చు:
* youth కు ఎక్కువ శాతం నచ్చే అవకాశం ఉంది ఈ సినిమా
* మీకు ఆర్య-2, డార్లింగ్ సినిమాలు నచ్చితే మీరు ఈ సినిమా కూడా ఒక సారి try చేయొచ్చు.
ఎవరికి నచ్చదు ఈ సినిమా:
పొరపాటున మీకు బృందావనం, సింహా, కొమరం పులి లేకపోతే రవితేజ సినిమాలు నచ్చాయనుకోండి మీరు ఈ సినిమా కి వెళ్లకపోవటం బెటర్. ఎందుకంటే ఈ సినిమా లో బృందావనం లో లాంటి అద్భుతమైన bus ఫైట్ లాంటి ఫైట్ గానీ లేకపోతే JNTR sound రాకుండా బృందావనం లో చేసిన ఫైట్ ఇలాంటివి ఈ సినిమాలో ఉండవు. కాబట్టి మీరు సాధ్యమైనంత దూరంగా ఉంటే better.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
10 comments:
middle lo brindavanam enduku ?
orange bagunga....... ?
Gud joke. :)
Just now I have watched the Orange movie. Really concept is good and some times lies needed for to continue the love.
People want new stories but some how don't like these kind of stories.
Who likes this movie : Married people and lovers .
Its looks like intentionally some people are writing wrong reviews about this movie. This is one of the best movie which has the real life concept and encountered to every human beings life.
If you miss this movie definitely you will not see the relation ship in other angle.
anonymous,
బృందావనం గురించి ఎందుకు రాయాల్సోచ్చిందంటే, మీరు నవతరంగం లో రివ్యూ చూస్తే కనక ఒకే రెవ్యూయర్ బృందావనం కేమో "రొటీన్ గా ఉన్నా కామెడీ తో లాగించే బృందావనం" అని tiltle పెట్టి రెవ్యూ రాశారు. అదే ఆరెంజ్ కి వచ్చేసరికి "ఓ range లో బోర్ కొట్టే లవ్ స్టోరీ" అని రాశాడు. ఆయన గారికి ఈ సినిమా లో అంత bore ఎక్కడ కొట్టిందో మరి. ఒక average తో above average movie కి review title లోనే ఎంత negative గా రాశారో చూసి ఒళ్ళు మండి బృందావనం గురించి రాయాల్సోచ్చింది
laxman,
I totally agree with you.
naa review kooda chadavdi :)
http://ganga-cheppaveprema.blogspot.com/2010/12/blog-post.html
[i] Orange its a different kinda movie.. Showing really a great variation and great concept
Fresh gaa undii bagundii [:D] movie antee.. chusii enjoy chesama leda ani kakunda alocinche laa chesadu thts the success not hitting theaters and box offices
అసలు ప్రేమ కథలు తీసేవాల్లని చెప్పుల్తో కొట్టాలి.
orange super kanagroo lions grafiti puppy mhs phs super pullayana review orange cinema kanna super duper
Post a Comment