Sunday, November 14, 2010

chiru at his best in politics

2 comments:

emmellen said...

ee madhya chiru kooda spandana baagane istunnadu.. abhinandaneeyam keep it up chiru

Tejaswi said...

ముందుకంటే కొద్దిగా బెటర్. అయినా ఇంకా ఫోకస్ట్ గా లేడు. ముందు ఆ వెధవ(అరవింద్)ను పక్కన పెట్టి సాంతంగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం చేయాలి. క్రియాశీలంగా(ప్రో యాక్టివ్)వ్యవహరించాలి. ఏదో ఒక ప్రజా ఉద్యమం చేస్తూ ఫీల్డ్ లో కనబడాలి. అంటే అతనే వీధులకెక్కి తిరగాలని కాదు...(అది ఎలాగూ చేయలేడులెండి...అంత కష్టపడే సీన్ లేదు) కార్యకర్తలను రంగంలో కనబడేటట్లు చేయాలి.