తెలంగాణ పై పాలకులే కాకుండా ప్రకృతి కూడా వివక్ష చూపుతుంది. గత సంవత్సర కాలంగా వచ్చిన తుపానులే ఇందుకు నిదర్శనం. లైలా, జల్ తుఫానులు కోస్తా జిల్లాలో భారీ పంట నష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. జల్ తుఫాను అయిన 10 రోజుల తర్వాత కూడా విజయవాడ నుంచి నేను తిరుపతి వెళ్తుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో నీటిలో మునగకుండా ఒక్క పంట పొలం కూడా కనిపించలేదు. అంతలా దెబ్బ కొట్టింది ఆ తుఫాను. ఈ సంవత్సరం మొదట్లో బాగా వర్షాలు పడటం తో పంట కూడా కొద్దిగా త్వరగా కోతకొచ్చే సమయం లో జల్ తుఫాను కోస్తా జిల్లాలలో రైతులకు గుండె కోత ను మాత్రమే మిగిల్చింది. జల్ తుఫానులో అంతగా నష్టం జరగని జిల్లాలలో ఈ వారం వచ్చిన తుఫాను వల్ల ఎక్కువ అప్పుడు బయటపడి బట్టగట్టిన పంటలు కూడా నాశనం అయిపోయాయి.
ఈ లింక్ http://disastermanagement.ap.gov.in/website/cyclone.htm చూస్తే కనక గత వంద సంవత్సరాలలో వందకు పైగా తుఫానులు కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసినట్లు తెలుస్తుంది. ఇంకొంచెం గమనిస్తే నీళ్ళు బాగా ఉండి పంటలు బాగా పండుతాయి ఆనుకొనే గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తుఫానుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.
యేతా వాతా నేను చెప్పొచ్చేదేంటంటే తుఫానులు కూడా తెలంగాణ పై వివక్ష చూపుతున్నాయి. ఈ తుఫానులు కొద్దో గోప్పో తెలంగాణ లోనూ ప్రతాపం చూపుతున్నా, కోస్తా తో పోలిస్తే తెలంగాణ జిల్లాలలో జరిగే నష్టం కొంచెమే. మా నీళ్ళు దోచుకుంటున్నారు అని తెగ బాధ పడే తెలంగాణా వాదులు (అందరు తెలంగాణ వాదులు కాదు...కొంత మంది మాత్రమే) తుఫానులలో కూడా తెలంగాణ కు వాటా కావాలని కోరుకోరెoదుకు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తుఫానులు చూపుతున్న వివక్ష ను ఖండిస్తూ తుఫాను దిష్టి బొమ్మ దగ్ధం చేసి తెలంగాణ వ్యాప్త బంద్ కు OU JAC పిలుపు ఇవ్వాలని ఆశిస్తున్నాను.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
23 comments:
బట్టల బాబాయ్... తుఫాన్ మీకు వస్తే... పైసలు మావి ఖర్చు చేస్తున్నరు కదా... ఆ నష్టం సరిపోదా ?
రాష్ట్రం విడిపోయాక... తుఫాన్ వస్తే మీకు కేంద్రమే గతి... ఖజానా లో పైసల్ ఉండయ్...మేము ఎలాగూ మీకు అంతో ఇంతో సహాయం చేస్తాం కానీ ఇప్పటి లా బాజాప్తా తీస్కోలేరు..
@రాం
అవును మరి ..కె సి ఆర్ పాచి పని చేసి..కూడబెట్టగా వచ్చిన చందాలు,
కవితక్క సోనియా ఇంటిముందు బతుకమ్మ ఆడటానికి కూడబెట్టగా వచ్చిన నిధులు,
సస్య శ్యామలమైన తెలంగాణా నుంచి వచ్చిన పంటల లాభాలు,
తెలంగాణా వ్యాపారవేత్తలు చేసిన గుప్త దానాలు,
తెలంగాణా మేధావులు ఇతోధికంగా వాళ్ళ జీతం లోంచి చేసిన ధన సహాయం....వీటన్నిటి తోనే ఇప్పటిదాకా ఆంధ్ర తుఫాన్ బాధితులు బతుకుతున్నారు. కళ్ళు తెరిపించారు "రాం" గారూ ...
@
పుల్లాయన గారూ ..
ఆలోచింపచేసే విమర్శ ని ఆలోచించే స్థాయి ఉన్న వ్యక్తుల వద్ద ప్రదర్సించాలి ...
తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు ...చేరి తెలంగాణా వాదుల మనసు రంజింపలేము
ప్రభుత్వ ఆదాయానికి తెలంగాణా ఎంత శాతం ..ఆంధ్రా ఎంత శాతం కంట్రిబ్యుట్ చేస్తున్నాయో మీకు తెలుసా ? తుఫాన్ వస్తే మా ప్రాంత నిదులు ముట్టుకోలేదని చెప్తున్నారా మీరు ... అవును మా కేసీఆర్ కు మీ ఆంధ్రా లీడర్లు అందరు కలిసినా సాటి రారు ...
ఈ పాచీ పని పైసలు తింటూ ... సిగ్గు లేకుండా కలిసి ఉండటం ఎందుకు..
Mr.RAM ! నీ అమాయకత్వానికీ, నీలాంటి తెలంగాణవాళ్ళ వెఱ్ఱిపప్పతనానికీ చాలా జాలేస్తున్నది. ఇలాంటి ప్రచారాలతోనే కాబోలు, మీలాంటివాళ్ళు "ప్రత్యేకరాష్ట్రం వస్తే తెలంగాణకి ఏదో విరగబడిపోతుం"దని పిచ్చిలోకల్స్ ని నమ్మించి గతేడాదిగా వాళ్ళని మనుషుల స్థాయి నుంచి జంతువుల స్థాయికి దిగజార్చారు.
తెలంగాణ ఆదాయం అని నీలాంటి వెఱ్ఱివెంగళాయిలు చెప్పుకుంటున్నది నిజానికి ఆంధ్రావాళ్ళతో నిండిపోయిన హైదరాబాదు నుంచి వస్తున్నది. అక్కడ ఆంధ్రావాళ్ళ కార్పొరేట్ ఆఫీసుల నుంచి వస్తున్న పన్నుడబ్బు అది. తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నది కాదు. ఏ రాష్ట్రంలో కార్పొరేట్ ఆఫీసు ఉంటుందో అక్కడ పన్నుకట్టాలి కనుక వాళ్ళు హైదరాబాదులో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఆ ఆఫీసులన్నీ ఆంధ్రా ఏరియాకి తరలివెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీలు అక్కడే ఉన్నాయి. లేకపోయినా ఆంధ్రాప్రభుత్వం మెడలు వంచి వాళ్ళని రప్పిస్తుంది. అప్పుడు ఏదీ తెలంగాణకు ఆదాయం ?
మరి ఫజల్ అలీ కమిషన్ చెప్పింది అబద్దమా ? నువ్వు చెప్పింది నిజమా ? రెండు రాష్ట్రాలు కలవక ముందే తెలంగాణా ఆదాయం ఎక్కువ. అది తెలుసుకో... మీరు వచ్చి పొడిచింది కొత్తగా ఏమీ లేదు... ఉన్న దానితో మీరు లాభ పడ్డారు కానీ.. మమ్మల్ని బికారీళ్ళా చెప్తున్నారు..
మేము కోరుకునేది కూడా అదే .. మొత్తం మీ కంపనీలు వద్దు, మీ ఆదాయం వద్దు... మీ గుణాలు వద్దు... మీ ఏడుపు మీరు ఏడవండి .. మాది మేము ఏడుస్తాం అని మొత్తుకుంటున్నాం.. ఇక వదిలేసి పొండహే..
అవునండీ..మేము ఇక్కడనుండి వెళ్ళం....అధికారం, పదవి ఇవన్నీ మా జన్మ హక్కు అండీ. మేము చాలా తెలివయిన వాళ్ళమండి. అందుకే చదువుల్లో ఎప్పుడూ ముందుంటామండి. అలాగే డబ్బు కూడా ఉందిండి. ఎలా సంపాదించామా అని మీరు ఆలోచిస్తూ కూర్చోండి. మాకు కష్టపడే గుణం ఉందికదండి. కష్టపడి సంపాదించుకుంటామండి. మీరు అత్తాపుర్ లొ భూములు అమ్ముకోండి.. వచ్చిన డబ్బులతో నడమంత్రపు సిరి అనుభవించి మురిసిపోండి. అవి మేము కొనుక్కుంటామండి....వాటిని అభివృధి చేసికొని, మా తర్వాత తరాలకి ఇస్తామండి. మా భాష చూసి గర్వ పడతామండి. ఎందుకంటే మా భాష లో తెలుగు తప్ప ఉర్దూ, హిందీ లాంటివి ఉండవు కదండీ.. భాష లో స్పష్టత ఉంటుందండి. ఎబ్బెట్టుగా చిరాగ్గా కూడా ఉండదుకదండీ.... ఆయ్ ...అవునండి...
మా తిండి బాగుంది అని మేము అనమండి....మా ఇంటికి వచ్చి తిన్న బయటి వాళ్ళు అంటారండి...అలాగే మిరపకాయ బజ్జీలు,పునుగులు,వడలు,పూతరేకులు,కాజాలు,దోశ, ఇడ్లీలు ఇవన్నీ మేము తింటామండీ....అమ్ముకుని వ్యాపారం చేసుకుంటామండి.. మీకు నచ్చలేదాండి...తినడం మానేయండి....మేము భోజన ప్రియులం కదండీ..కడుపు నిండా తింటామండి.....ఒక పప్పు, ఒక వేపుడు, చికెన్ మసాల కర్రీ, ఉలవ చారూ, ఆవకాయ ఇవన్నీ మా పేటెంటెడ్ వంటలండి.....మేము అవే తింటామండి...... అవే పెడతామండి..... మీకు నచ్చలేదాండి....మా హోటల్ కి రావద్దండి..పారడైజ్ కెళ్ళి బిరియాని తినండి...మాకేం ఇబ్బంది లేదండి....మేం ఇలాగే ఉంటామండి...మాకు సిగ్గులేదాండీ? అయినా పరవాలేదండి....మా దగ్గర చదువు,డబ్బు,తెలివితేటలు,కష్టపడే తత్వం,చక్కటి భాష, రుచికరమైన తిండి ఉన్నాయ్ కదండీ...సిగ్గు లేకపోయినా పర్లేదండి....
అవునండీ..మేధావులు అనేది మీ పేటెంటెడ్ పదమనుకుంటానుకదండి? మాకు ఆ పదం వద్దండి....మీరే ఉంచుకోండి...ఎంతో గొప్ప చదువుకున్న వారైనా, ఎంత తెలివైన వాళ్ళైనా వాళ్ళను మేధావులు అని మేము అనమండి...
ఎందుకంటే మీరు పి వి లాంటి,కాళోజీ లాంటి వాళ్ళని కాకుండా కె సి ఆర్, కోదండరాం లాంటి వాళ్ళని ఎప్పుడైతే మేధవులన్నారో...అప్పుడే మాకు ఆ పదం మీద గౌరవం,నమ్మకం పోయాయండి.
బేసిగ్గా మాకు వళ్ళంతా కొవ్వండి...అవునండి..మరి ఇన్ని లక్షణాలు (చదువు,డబ్బు,తెలివితేటలు) + అధికారం ఇవన్నీ ఉన్నాయికదండీ.... అందుకే మాకు చాలా అహంకారమండి..అందుచేత మేము ఇక్కడనుండి వెళ్ళమండి.....
మీరు రోజూ పొద్దున్నే ఉద్యమం చేసి, రాత్రికి మందు, దానిలోకి మంచింగ్ కి మిరపకాయ బజ్జీలు తిని, రాత్రి ఆర్యభవన్ లోనో,అనుపమ లోనో ఆంధ్రా భోజనం చేసి...ఫజల్ ఆలీ కమీషన్ ఏం చెప్పింది ...జే పీ గారు అన్న మాటల్లో ద్వంద్వార్ధాలు వెతుక్కోండి..సొల్లు కబుర్లు చెప్పుకుంటూ...గర్జన చేసి భూకంపాలు సృష్టించండి......
కరెక్ట్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ......ఏం పీక్కుంటారో పీక్కొండి.
ఏవండోయ్...రాం గారూ..
చిన్న ఉదాహరణ చెప్పనాండి....
సచిన్ టెండూల్కర్ తెలుసు కదండీ...అతను హైదరాబాద్ పిచ్ మీద....వరుసగా నాలుగు సెంచరీలు కొట్టాడు అనుకోండి... అది హైదరాబాద్ పిచ్ క్యూరేటర్ గొప్పాండి? సచిన్ గొప్పాండి? ఇప్పుడూ, ఈ సందర్భం లో హైదరాబాద్ పిచ్ క్యూరేటర్ సచిన్‌ని ..నువ్వెంత? నీ గొప్పెంత? అని అడిగాడనుకోండి....ఆయన ఇంకొక ఊళ్ళో ఉన్న పిచ్ మీదైన సెంచరీలు కొడతాడండి...ఎందుకంటే ...బేసిగ్గా టాలెంట్ ఉంది సచిన్ దగ్గరండి....అది ప్రపంచానికి తెలిసింది హైదరాబాద్ అనే వేదిక మీద ....అంతే గాని...దానంతటికి పిచ్చో/పిచ్ క్యూరేటరో కారణం కాదండి....అలాగే...ఒక లగడపాటి గానీ, జి ఎం ఆర్ గానీ, కేశినేని గానీ, చందన బ్రదర్స్ లాంటి ఆంధ్ర వాళ్ళందరూ ...వారి వారి వ్యాపారాల్లో సచిన్ స్థాయి వ్యక్తులు అండి.... తెలంగాణా కాకపొతే..."తెలకలపూడి అడవి" అండి...పిచ్ ఏదైనా విజయం మాదేనండి ....అంచేత చెరువు మీద అలిగితే ...మనదే అట్టకట్టుకుపోతుంది ....అంచేత, విషయం అదన్నమాట ....
అయినా ....పిల్లలు కాలేజ్ కి వెళ్ళగానే ..వాళ్ళేదో పెద్ద అయిపోయినట్టు ఫీల్ అవుతారు...అలాగని చెప్పి పెద్ద వాళ్ళు వాళ్ళకి పెద్దరికం ఇస్తే, ఏం పీకాలొ వాళ్ళకే తెలియదు.... అంచేత మన "కే సి ఆర్" లాంటి పిల్ల ...గాళ్ళు మేం ఏదో పొడిచేస్తాం ...చింపేస్తాం అని అనగానే ఎగరేసుకుంటూ మీరొప్పేసుకున్నా .... అవర్ మెజెస్టీ ..ఆంధ్రావాళ్ళొప్పుకోరు ....
మీలాంటి నాలుగు లక్షల మంది పిల్ల ....గాళ్ళ పిచ్చి ఆలోచన కోసం ...నాలుగు కోట్ల మంది "సోదరుల" జీవితాలు నాశనం చేయడానికి "అవర్ మెజెస్టి" ఆంధ్రావాళ్ళొప్పుకోరు.
అంచేత ప్రియమైన రామ సోదరా ...అన్నీ మూసుకు కూర్చో...సరేనా....
అదీ విషయం ....గుడ్ బాయ్ ...చెపితే వింటాడు...కొద్దిగా ఆవేశం ఎక్కువ అంతే....
నువ్వు చెప్పిన లక్షణాలన్నీ ప్రపంచంలో ప్రతి మూలలో ఉంటాయి.. అదేదొ మీకు మాత్రమే సొంతమయినట్లు చెప్పుకోవటం నీకే చెల్లింది.. మీలా మేము దొంగ మాటలు చెప్పలేము... కలిసిఉండాలని అంటూనే మా భాషని మా తీరుని విమర్శిస్తూ బుద్ది బయట పెట్టుకున్నారండి.. మనుషులుగా మంచి బుద్ది మీకు రావాలని కోరుకుంటాను.. త్వరగా మనస్పూర్తిగా ఈ రాష్ట్రాల ఏర్పాటుకు ముందుకు వస్తారని..
చివరకి ఎక్కడికీ పోము అంటున్నరు.. ఎవరు పొమ్మంటున్నారు.. ఇక్కడే ఉండండి.. .. ఎలాగూ ఇక్కడ పనిచేస్తూ వేరే రాష్ట్రానికి అధికారికం గా లాభం చేయలేరు కదండీ.
కదా.... మరి ఈ సౌభ్రాతృత్వం మీరు ఇంతకు ముందు మొదటగా ఇచ్చిన సమాధానాల్లొ ఎందుకులేదో? ఎవరి బలాలు / బలహీనతలు వాళ్ళకున్నాయ్... సోదర భావంతో ఎదైనా నిర్ణయం తీసుకోవాలి......కలిసి ఉండడమైనా/విడిపోవడం అయినా. ఒకరినొకరు వేళ్ళు చూపించుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు ....
రెండవ పేరు లేని మనిషి కి,
దేశం మొత్తం వచ్చి తెలంగాణా లో ఉంటామన్నా మేము స్వాగతం చెప్తాం.. మా డిమాండ్ తెలియక ఏదేదొ చెప్తున్నావ్... ఈ ప్రాంతం లో నివసించే ప్రజల హక్కులని కాపాడటం మాత్రమే మా లక్ష్యం.. మరి మీరేమో ఈ ప్రాంతానికి న్యాయం చేద్దాం అని ముందుకు వస్తే బాగుంటది కానీ బలవంతం చేయాలనుకుంటే ఎవరి మాటలు ఎవరు వింటారు బ్రదరూ... మీరు కూడా ఈ ప్రాంత సమస్యలపై పోరాడండి .. మాకూ మనసు మారుతుందేమో.. ఉట్టిగ మాటలెందుకు చెప్తున్నవ్..
నువ్వు వెకిలిగా మాట్లాడితే రా తమ్ముడు అంటమా ..ఏం అనాలో అదే అంటం సౌబ్రాతృత్వం ఇచ్చి పుచ్చుకునేది కదండి..
అప్పుడే తెలంగాణ వచ్చేసినట్లు, తన దయమీద ఆధారపడి ఆంధ్రోళ్ళు బతకాల్సి ఉన్నట్లు మాట్లాడుతున్నారు Mr.RAM. సెబాస్ !
మిత్రమా ! నా తెలంగాణా మిత్రమా (నేను నీ తెలుగుసోదరుణ్ణని నువ్వు ఒప్పుకోవు గనుక మిత్రమా అంటున్నా. మీ దరిద్రగొట్టు ప్రవర్తనకి అది కూడా పెద్ద బిరుదేలే) మేము నిరుడే ఆపేశాం మిత్రమా నీ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియని. ఇహముందు కూడా ఇలా ఆపేస్తూనే ఉంటాం మిత్రమా. శ్రీకృష్ణ కమిటీ మేము దగ్గరుండి వేయించిందే. ఆ కమిటీతో మీకు తెలంగాణ రాదు. అందుచేత ప్రత్యేకరాష్ట్రపు పగటికలలు కనడం మాని, లంగా నాయకుల్ని నమ్మడం కూడా మానేసి మాతో భుజం కలుపు, బావిలో కప్పలా, చెవి కోసిన మేకలా "తెలంగాణ తెలంగాణ" అనడం బంద్ చేసి తెలుగుతల్లి సమగ్ర ఔన్నత్యానికి కృషి చేయ్. పాత కథలూ, సోదీ పాతరెయ్. వర్తమానంలో జీవించు. లేకపోతే అలాగే అఘోరించు.
ఏదేమైనా మీకు తెలంగాణ వచ్చే/ రానిచ్చే ప్రసక్తే లేదు. మా ఆంధ్రోళ్ళకి మీ కంటే రాక్షస పట్టుదల ఉందని తెలుసుకో. నీకు తెలియకపోయినా ఫర్వాలేదనుకో. నడుస్తున్న చరిత్రే నీకు తెలియజేస్తుంది. నీ కళ్ళు తెరిపిస్తుంది.
ఎవరు వెకిలిగా మాట్లాడారో ఒక్కసారి పునర్విమర్శ చేసుకోండి... ఎవరు ఈ యుధ్ధానికి కాలు దువ్వారో? పుల్లాయన చెప్పాలనుకున్నది "ఆంధ్రా" ప్రాంతానికి ఈ తుఫాన్ వల్ల చాలా నష్టం కలిగింది అని .... దానికి ఆవేశపడి మాట పడేసుకున్నది ఎవరో మీరు గుర్తుచేసుకోండి....చదువుకున్న, ఉన్నతమైన స్థానంలో , పరదేశంలో ఉన్న మీరే ఇంత ఆవేశానికి గురైతే ..... మన పల్లె ప్రజల...ఆలోచనాధోరణి ఒక్కసారి అవలోకనం చేసుకోండి.... రాజకీయ రాబందులు ఆడుకునే చదరంగంలో మనం పావులు గావొద్దు...
నా యుధ్ధం మా "ఆత్మ గౌరవం" కోసమే గానీ....తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికి అడ్డు పడడానికి కాదు....
పై అనానిమసు గారూ !
ప్రత్యేక తెలంగాణకు మనం ఎందుకు అడ్డుపడకూడదు ? అసలది న్యాయబద్ధమైన డిమాండు కాదు. హైదరాబాదు ఆంధ్రోళ్ళ దబ్బుతో అభివృద్ధి అయిందాకా ఆగి ఇప్పుడు ఈ డిమాండు పేరుతో దాన్ని దాని మీది ఆదాయాల్నీ మొత్తం కాజేయాలని, తమకే అప్పనంగా ఉంచేసుకుందామనీ చూస్తున్నారు. రాజధానికి పరిసరాల్లో ఉండేవాళ్ళంతా ఇలాంటి గేములు మొదలుపెడితే అసలీ ప్రపంచంలో రాష్ట్రాలూ, రాజ్యాలూ, దేశాలూ అనేవి ఉంటాయా ? ఒక్కసారి ఆలోచించండి. ఇంత దరిద్రగొట్టు ఆలోచనాధోరణి తెలంగాణలో తప్ప ఇంకెక్కడా లేదు.
రాం గారూ....నిజంగా తెలంగాణా సమస్యలన్నీ ....ఆంధ్రా ప్రజల వల్లే అయితే ..మీ / ఇతర తెలంగాణా సోదరుల మాటల్ని మేమూ గౌరవిస్తాం....కానీ అవన్నీ కూడా "రాజకీయ సృష్టి" లండి ....ఇంతకు ముందు ప్రోజెక్ట్లులో ఏదైనా అన్యాయం తెలంగాణా కు జరిగితే...అది రాజకీయ నాయకులనించే గానీ... సామాన్య తెలుగు సోదరులనుండి కాదు.....అందుచేత, మన పోరాటం రాజకీయనాయకుల మీదేకానీ...తోటి తెలుగు సోదరిడిమీదకాదు....
తెలుగు బాటసారి గారూ...నేను "పై అనానిమసు"ను ...ముందుగా మీకు సమధానమివ్వడంలో జరిగిన సమయాభావానికి నా క్షమార్పణలు...
ఇక్కడ అవగాహన చేసుకోవలసిన ఒక విషయం ఏమిటీఅంటే... తెలంగాణా అభివృధి కి ఆంధ్రా వాళ్ళు అడ్డు అన్నది ఎంత అపోహో....తెలంగాణా వాళ్ళందరూ "మనం అందరం కలిసి నిర్మించుకున్న ఆంధ్ర సామ్రాజ్యాన్ని" తెలంగాణా ప్రజలు మాత్రమే అప్పనం గా దొబ్బుకుపోవాలని చూస్తున్నారు అనుకోవడం" కూడా అంతే అపోహ...
మన తోటి తెలంగాణా సోదరుల్లో విషపు ఆలోచనలు రేకెత్తింపచేసింది .... మన రాజకీయనాయకులే....వాళ్ళేవెరికీ కూడా "మనం" అనుకున్న స్థాయిలో నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని "నాది" అనుకునే స్థాయిలోకి తెచ్చుకోవాలని లేదండీ.. పంతం వచ్చినపుడు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటాం గానీ....తోటి సోదరులతో ఎవరికుంటుందండీ శతృత్వం? ఇన్ని దశాబ్దాలుగా మనం బతకలేదా ఎటువంటి ఘర్షణలు లేకుండా? ఈ గొడవ కేవలం రాజకీయనాయకుల సృష్టి...వారి స్వార్ధం కోసం...
ఈ రోజు తెలంగాణా ఇస్తే అది రేపటికి స్విట్జెర్లాండ్ అయిపోదు...రేపటి నుంచి మంచు కురవడం మొదలవ్వదు. వీటన్నిటి గురించి ఇంతకు ముందే "అబ్రకదబ్ర" గారూ..."శ్రీకృష్ణ చింతలపాటి" గారు విశ్లేషణాత్మక వ్యాసాలు వ్రాసియున్నారు..నాకు అంత జ్ఞానం,భాష కూడా తెలియవు.....ఇంకో సొదరుడు "రక్తచరిత్ర" తన శైలిలో తన కోపాన్నీ వెళ్ళగక్కాడు... ఎందుకీ అకారణపు శతృత్వం?
అపోహలు సృష్టించి మన మధ్య వైరం రగిల్చి లాభ పడేది మన రాజకీయనాయకులే....ఒక్కసారి ఆలోచించండి....పోలవరం ప్రోజెక్ట్ గానీ, ధవళేశ్వరం ప్రోజెక్ట్ గానీ, శ్రీశైలం ప్రొజెక్ట్ గానీ మీ నిర్ణయం తో నిర్మింపబడ్డాయా? నిజం గా ప్రోజెక్ట్ లుని నిర్మించే సమయంలో కూడా "సాధారణ" ప్రజల అలోచనల్ని కూడా గౌరవించేటంత గొప్ప ప్రభుత్వమా మనది...అంత గొప్ప ప్రజాస్వామ్యమా మనది? మనది చెప్పుకోవడనికే తప్ప ఇంకెందుకూ పనికిరాని "స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య" వ్యవస్థ కలిగిన దేశం అని ..మన ఊళ్ళో ఉన్న రిక్షావాడికి కూడా తెలుసు... అది అర్ధం చేసుకోవడానికి మన స్థాయి అవసరం లేదు.కానీ మనం ఎందుకు మన "మానసిక స్థాయి" ని ఎందుకు నియంత్రించలేకపోతున్నాము? దానికి కారణం ....మన రాజకీయనాయకులు మన మనోస్థాయిని "బ్లాక్ మైలింగ్" చేయడం వల్లనే.... తెలంగాణా రావడం వల్ల ఆంధ్రా కు జరిగే నష్టమేమీలేదు.....తెలంగాణా కి ఒరిగే లాభమేమీలేదు.... ఇంతకు ముందు కాంగ్రెస్, తె దే పా వాళ్ళూ ప్రోజెక్ట్ లు పంచుకునేవాళ్ళు...ఇప్పుడు తె రా సా, భా జ పా వాళ్ళు పంచుకుంటారు....ఫలాలు అందుకోవడంలో మనం ఎప్పుడూ చివరనే ఉంటాం......కానీ అకారణంగా మన మధ్య వైరం ఏర్పడుతోంది.... మా అరవింద్ గాడూ నేనూ ఈ గొడవలు తెలియకే ఒకే ఇంట్లొ 5 ఏళ్ళు ఉన్నాం, 12 ఏళ్ళుగా స్నేహితులుగా ఉన్నాం .... ఇప్పుడు ఒకే ఇంట్లో ఉండే అవకాశం ఎలాగూలేదు..... కనీసం ఒకొళ్ళనొకళ్ళు పలకరించుకునే అవకాశమైనా మాకుంటుందా?
ఆగండి....ఒక్కసారి ఆలోచించండి...
భవదీయ,
ఒక తెలుగు మాతృభాషగా కలిగిన వ్యక్తి
లేకపోతే తుఫాన్ వల్ల తెలంగాణ లో వరదలు లేకపోవటం వివక్షనా ? పుల్లాయనా... తిక్కాయనా ? ఏం జరగబోతుందో ముందే ఎందుకు ఊహించి బట్టలు చింపుకుంటున్నారు నా తెలుగు ఆంధ్రా సోదరులారా.. చూస్తూ ఉండండి...
ఏం జరగబోతోందో తెలియక బట్టలు చింపుకుంటున్నది తెలంగాణవాళ్ళే. ఆంధ్రోళ్ళు కామ్ గానే ఉన్నారు. లేకపోతే వరంగల్ లో గర్జన సభ దేనికి ?
ఈ అభిప్రాయభేదాలు రాజకీయ నాయకుల సృష్టి అంటున్నారు. బావుంది. కానీ ఏ రాజకీయనాయకుల సృష్టి ? అనడుగుతున్నాను. ఇది తెలంగాణ నాయకుల సృష్టి. వాళ్ళు అగ్గి రాజేయడం వల్లనే వాళ్ళ వాదాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రోళ్ళు రంగంలోకి దిగాల్సి వచ్చింది. లేకపోతే ఆంధ్రోళ్ళు గమ్మునుండేవాళ్ళే కదా ? ఆంధ్రోళ్ళు కూడా సామాన్య తెలంగాణ ప్రజల్ని ఏమీ అనట్లే. తప్పుడు స్టేట్మెంట్లతోను, తప్పుడు ప్రచారాలతోను వాళ్ళని పాడు చేస్తున్న తెలంగాణ నాయకులనే అంటున్నారు. తప్పేంటి ?
Nice comments...especially this comment is beautiful
తెలంగాణ ఆదాయం అని నీలాంటి వెఱ్ఱివెంగళాయిలు చెప్పుకుంటున్నది నిజానికి ఆంధ్రావాళ్ళతో నిండిపోయిన హైదరాబాదు నుంచి వస్తున్నది. అక్కడ ఆంధ్రావాళ్ళ కార్పొరేట్ ఆఫీసుల నుంచి వస్తున్న పన్నుడబ్బు అది. తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నది కాదు. ఏ రాష్ట్రంలో కార్పొరేట్ ఆఫీసు ఉంటుందో అక్కడ పన్నుకట్టాలి కనుక వాళ్ళు హైదరాబాదులో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కడుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ఆ ఆఫీసులన్నీ ఆంధ్రా ఏరియాకి తరలివెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాక్టరీలు అక్కడే ఉన్నాయి. లేకపోయినా ఆంధ్రాప్రభుత్వం మెడలు వంచి వాళ్ళని రప్పిస్తుంది. అప్పుడు ఏదీ తెలంగాణకు ఆదాయం ?
I am from Telangana ... i think the possibilities of Telangana state formation are very very slim.
becoz
Women's Reservation Bill:
Just 2-3 MP's oppose it and this bill cannot be passed in parliament by Congress government.
SC-ST Categorization bill:
Though many lakh people are fighting for this .....equal number of people opposing it. so naturally it is delayed and will never be passed in Parliament.
...
Telangana Bill :
Only few people are fighting for it. But as along as 6-7 crore people opposing this Bill how can any idiot expect to be introduced in parliament ?
Anybody who knows anything about Congress policies definitely shud know that this Telangana bill will be dragged but never will be in Parliament.
I suggest our T brothers to go on with their lives. They are wasting valuable years on some stupid, useless goal. And finally they blame seemandhra people for their wasted years and lives.
ఈ పిచ్చి నాకొడుకు ఎవడో గానీ...వాని అజ్ఞానమంత ప్రదర్శిస్తున్నడు.
అరేయ్ బోషిడీకే...నీ భాష బాగుంటదార బాడ్కావ్?
''అయిననూ పోయిరావలెను హస్తినకు అని ఉంటదా? వెళ్లిరావలయును అని ఉంటదా బే?"
పో పో వేల పొమ్మికన్ అని ఉంటదా? వెళ్లు వెళ్లవేల వేళ్లికన్ అని ఉంటదా? మాదర్చోద్?
నీ పూకులో ఆంధ్ర భాషల హిందీ ,ఉర్దూ ఉండవా? అరేయ్ సుల్లిగా...దరఖాస్తు చేసుకోండి...రాష్ట్రమంత "బందు"..."కబురు", "అసలు","కదం" తొక్కడం ఇవన్నీ ఏందిరా లం...కొడకా? తెలుగు పదాలా?
నీ గుద్దకు లిపి ఏడ్చిందారా బిచ్చపు నాకొడకా?
ఏడ్చినట్టే ఉంది!
నీ వ్యాసం ఏడ్చినట్టే ఉంది.
Post a Comment