రాష్ట్రం లో వెనుకపాడిన జిల్లాలే ఉన్నాయి ప్రాంతాలు కాదు అన్న statement నూటికి లక్ష పాళ్లు correct. నివేదికతో పాటు కొన్ని పరిష్కారాలను సూచించటం కూడా బాగుంది. TDP, congress లాగా ద్వంద్వ వైఖరితో double game ఆడకుండా ఒక స్పష్టమైన, కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ మేరకు నివేదిక ఇచ్చిన ప్రజారాజ్యానికి మరో సారి అభినందనలు. TDP, congress లకు రాష్ట్రం లో వాళ్ళ వాళ్ళ పార్టీలను కాపాడుకోవటమే కావాలి తప్ప రాష్ట్ర ప్రజల బాగు కాదు అని చెప్పటానికి తెలంగాణ అంశం ఒక్కటి చాలు. TDP, congress go back. Jai ప్రజా రాజ్యం.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
2 comments:
fully agree with you. తెలుగుదేశం కాంగ్రెస్ దొంగ పార్టీలు. బాబుకు అధికారంలేక మెంటలొచ్చింది.
ఆనాడు ఇతర రాష్ట్రాల్లో కలిపేసిన తెలుగు ప్రాంతాలు ఇవిః
ఒడిసా – గంజాం,బరంపురం,కోరాపుట్,పర్లాకిమిడి.
కర్నాటక – చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి.
మహారాష్ట్ర – చంద్రపూర్,గచ్చిబోల్
చత్తీస్గడ్ – బీజాపూర్,బస్తర్,దంతెవాడ.
తమిళనాడు – హోసూరు,దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట.
పాండిచేరి -యానాం
సమైక్య ఆంధ్ర(ఆంధ్రప్రదేశ్) లో పై తెలుగు ప్రాంతాలను కలిపి తెలుగునాడు(విశాలాంధ్ర) ఏర్పాటుచేస్తే బాగుంటుంది.కనీసం కాకినాడ పక్కనే ఉన్న యానాం ను అయినా సమైక్యాంధ్రలో కలపాలని అడిగితే బాగుండేది.
Post a Comment